Wednesday, November 9, 2011

Chiranjeevi and Pawan Kalyan pics @ Shyam Prasad Reddy's daughter marriage










1 comment:

Anonymous said...

జీవితమే ఒక ఆట..సాహసమే పూ బాట
జీవితమే ఒక ఆట..సాహసమే పూ బాట
నాలో ఊపిరి ఉన్నాన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు
అనాదాలైన అభాగ్యులైన అంత నావాళ్ళు

ఎదురు నాకు లేదు..నన్ను ఎవరు ఆప లేరు .
ఎదురు నాకు లేదు...నన్ను ఎవరు ఆప లేరు..

జీవితమే ఒక ఆట
సాహసమే పూ బాట..

జీవితమే ఒక ఆట
సాహసమే పూబాట..

Charanam-1

అనాధ జీవుల..యా.... ఉగాది కోసం..
అనాధ జీవుల.. ఉగాది కోసం
సూర్యుడిలా నే ఉదయిస్త
గుడిసె గుడిసెను గుడిగా మలిచి దేవుడిలా నే దిగివస్త.
అనాధ జీవుల ఉగాది కోసం
సూర్యుడిలా నే ఉదయిస్త
గుడిసె గుడిసెను గుడిగా మలిచి దేవుడిలా నే దిగివస్త

బూర్జువాలకు, భూస్వాములకు..
బూర్జువల్లకు, భూస్వాములకు..
బూజు దులపక తప్పదు రా తప్పదు రా.. తప్పదు రా.. తప్పదు రా...

జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట
జీవితమే ఒక ఆట...సాహసమే పూబాట

Charanam -2 :

Nయ్య దేవతకు...కన్నులు తెరిచే..
న్యాయ దేవతకు..కన్నులు తెరిచే..
ధర్మ దేవతను నేనే రా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నేనై వస్తా రా

న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనే రా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నేనై వస్తా రా

దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం
దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం
నేల కుల్చగా తప్పదు రా తప్పదు రా తప్పదు రా తప్పదు రా . హ హ. .

జీవితమే ఒక ఆట
సాహసమే పూబాట
నాలో ఊపిరి ఉన్నాన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు
అనాధలైన అభాగ్యులైన అంత నావాళ్ళు

ఎదురే నాకు లేదు..నన్ను ఎవరు ఆప లేరు
ఎదురే నాకు లేదు...నన్ను ఎవరు ఆప లేరు

జీవితమే ఒక ఆట
సాహసమే పూ బాట

జీవితమే ఒక ఆట
సాహసమే పూబాట